You are currently viewing TS Epass Scalorship 2024-2025 apply Link|Pg, Degree, Inter, 10th How to apply

TS Epass Scalorship 2024-2025 apply Link|Pg, Degree, Inter, 10th How to apply

TS Epass Scalorship 2024-2025 apply Link |తెలంగాణలోని స్కాలర్షిప్ 2024 టు 2025 కి అప్లికేషన్ చేసుకునే విధానం :

TS Epass Scalorship 2024-2025 apply Link : తెలంగాణలోని పీజీ డిగ్రీ ఇంటర్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరూ 2024-2025 తరగతులకు స్కలర్షిప్ కు అప్లై చేసుకోవడానికి Ts Epass నందు అప్లికేషన్లు జరుగుచున్నాయి. మీరు కూడా అప్లై చేసుకోవడానికి దిగువ భాగాన అప్లికేషన్ లింక్ ని పొందుపరిచాము. ఆ అప్లికేషన్ లింకుపై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. అప్లై చేసుకునే కంటే ముందు కావాల్సిన ధ్రువపత్రాలను కింది భాగంలో తెలియజేశాము. ఆ దృపత్రాలను సమకూర్చుకొన్న తర్వాత అప్లికేషన్ చేసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

15000+Latest jobs 2024 Click Here

TS Epass Scalorship 2024-2025 apply Link

15248+Staff nurse jobs 2024 Click Here

Vacancy Details :

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాలేజీలు మరియు స్కూళ్లలో ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు.

Educational Qualifications :

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని చదువుకునేటటువంటి డిగ్రీ పిజి ఇంటర్ పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా అర్హులే…

Required Certificates :

  • అప్లికేషన్ చేసుకునే సమయంలో కావలసినటువంటి ధ్రువ పత్రాలను రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి.
  • కావలసిన సర్టిఫికెట్లు మరియు అప్లికేషన్ లింకును కింది భాగంలో పెట్టడం జరిగింది.
  • Application Form
  • 10th memo
  • Inter memo
  • All Qualifications Certificates
  • CET Hall Ticket ( if PG holder )
  • Aadhar Card and ration card
  • PWD Certificate (If PWD)
  • 1 Pass port Size photos.
  • TS Epass Scalorship 2024-2025 apply Link

Important Dates :

  • Application Starting Date : 10/12/2024
  • Application Last Date : 31/12/2024
  • చివరి తేదీ అయిపోయిన తర్వాత పొడగించే అవకాశం కూడా కలదు.

Application mode :

  • Application mode is Online .
  • అప్లికేషన్ చేసుకునే విధానము ఆన్లైన్లో మాత్రమే చేసుకోవలెను.

Official notification Pdf:

Click Here

Official Website link :

TS Epass Scalorship 2024-2025 apply Link

ముఖ్య గమనిక:

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.

ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply