AiiMS | ESiC | Staff nurse | Lab Technician |CRE : కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని AIIMS సంస్థల నందు మరియు ESIC సంస్థల నందు క్రింద తెలుపబడినటువంటి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను దిగువ భాగంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దిగువన ఇవ్వబడినటువంటి అప్లికేషన్ లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2024 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ అప్లై విధానం :
- ✅ అప్లికేషన్ చివరి తేదీ :
- ✅ అప్లికేషన్ ప్రాసెస్ పొడగింపు :
- ✅ అప్డేట్ చేసిన వెబ్ నోట్ పీడీఎఫ్
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- ✅Official notification pdf :
- అన్ని ఉద్యోగ ఖాళీలు కలుపుకొని 66 రకాల ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది ఈ నోటిఫికేషన్. పూర్తి వివరాల తో కూడినటువంటి సమాచారంతో ఉన్నటువంటి నోటిఫికేషన్ పిడిఎఫ్ ని దిగువ భాగంలో మీకోసం అందుబాటులో ఉంచాము.ఆ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని డౌన్లోడ్చేసుకొని మీకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని పొందగలరు.AiiMS | ESiC | Staff nurse | Lab Technician |
✅ మొత్తం ఖాళీల సంఖ్య
మొత్తం 66 విభాగాలలో కలిపి నాలుగు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతుంది ఈ నోటిఫికేషన్.
✅ విద్యార్హతలు :
10th/ఇంటర్ /డిగ్రీ /Pg/GNM/Bsc nursing /MLT/DMLT/Bsc. MLT- అన్ని రకాలైనటువంటి విద్యార్హతలు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీలను చేయబోతుంది ఈ నోటిఫికేషన్.
✅ జీతం వివరాలు :
నెల జీతం వివరాలు చూసుకున్నట్లయితే ఒక్కో ఉద్యోగానికి సంబంధించి ఒక్కో విధంగా జీతభత్యాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ పిడిఎఫ్ లో మీకు సంబంధించినటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ జీతభత్యాలను ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ని దిగువ భాగాన పొందపరచడం జరిగింది.
✅ వయస్సు :
18- 45 కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చును. Sc/st/pwd లకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఓబిసి వాళ్లకు మూడు సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఆయా ఉద్యోగాలను అనుసరించి ఒక్కో విధంగా వయోపరిమితి సడలింపును ఇవ్వడం జరిగింది.
✅ అప్లికేషన్ ఫీ :
ఎస్సీ మరియు ఎస్టీలకు 2,400/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలెను. మరియు ఇతరులు ఎవరైనా సరే 3,000/-మూడు వేల రూపాయలు చెల్లించవలెను.PWD వాళ్లకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు.
✅ అప్లికేషన్ విధానం :
అప్లికేషన్ విధానం మొత్తం కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవలెను.అప్లికేషన్ లింక్ ని దిగువ భాగాన ఇవ్వడం జరిగింది ఆ లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
✅ ఎంపిక విధానం :
ఎంపిక విధానం అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత మౌఖిక పరీక్ష అనగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తర్వాయి భాగంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రాత పరీక్షలో మరియు ఇంటర్వ్యూలో మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు.
✅ అప్లై విధానం :
అప్లై చేసుకునే సమయంలో మొదటగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనగా మీ యొక్క బయో డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషనల్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలు మరియు మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది చిట్టచివరిగా.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి/ 31/ 2025 సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవచ్చు.
✅ అప్లికేషన్ ప్రాసెస్ పొడగింపు :
ఎవరైతే ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి అప్లికేషన్లు ఒకవేళ మధ్యలో గనక ఆపి ఉన్నట్లయితే వాళ్లందరూ కూడా మీ అప్లికేషన్ ని రెండు రోజులలో పూర్తి చేయడానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. తేదీ 2.2. 2025 వరకు.
✅ అప్డేట్ చేసిన వెబ్ నోట్ పీడీఎఫ్
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు మూడు సంవత్సరాలు అలాగే పిడబ్ల్యూ డి వాళ్లకు 10 సంవత్సరాల ఏజ్ సడలింపు అయితే ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.