You are currently viewing AIIMS Non Faculty jobs 2024 | 10th,అర్హత తో కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల.Apply Now
Group c jobs in 2024

AIIMS Non Faculty jobs 2024 | 10th,అర్హత తో కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల.Apply Now

AIIMS Non Faculty jobs 2024 | 10th,అర్హత తో కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల.Apply Now

All India Institute of Medical Sciences Job Notification 2024:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆధారంగా వివిధ నాన్ ఫాకల్టీ గ్రూప్ A,B,C,పోస్టులకు నోటిఫికేషన్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.పూర్తిగా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి గ నిశితంగా పరిశీలించిన తరువాత క్రింద తెలిపినవిధంగా అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లో డైరెక్ట్ గ తీసుకోవడం జరుగుతుంది.వివిధ రకాల గ్రూప్ -ఏ ,గ్రూప్ -బి మరియు గ్రూప్ -సి పోస్టులకు కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తు లు ఆహ్వానిస్తుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ,స్టోర్ కీపర్,లైబ్రరీ మరియు సమాచార సహాయకుడు,డెంటల్ టెక్నిషన్స్ ,ల్యాబ్ అటెండెంట్ ,హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ ,నర్సింగ్ మరియు మార్చురీ అటెండెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 56, ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

No of Vacancies:

Total Posts : 90

Category wise vacancy Details :

ఈ ఉద్యోగాలకు Apply, చేయాలనుకునేవాళ్ళు 10th,ITI,డిప్లొమా ,B.sc, లేదా ఏదైయినా డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ ,Msc,MA,గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి ఉతీర్ణత లేదా తత్సమానము పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చూసుకోవచ్చు.

Educational Qualifications :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. బీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము వచ్చేసి ఎంటర్జరుడు ఈడబ్ల్యుసి మరియు ఓబీసీ వర్గాల చెందిన అభ్యర్థులందరికీ 1500 రూపాయలు ప్లస్ జీఎస్టీ తో సహా పే చేయవలసి ఉంటుంది.

ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి కి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు అయితే ఎస్సీ ఎస్టీ కేవలం 1000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది మరియు పిడబ్ల్యుడి కి అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతా ఉంటది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ లిస్టును విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల కు ఎంపికైన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 18,000 నుంచి 1,42,400 జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఈ క్రింద ఇచ్చినటువంటి లింకుపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క వివరాలనే సరిగా నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు వచ్చేసి 15 మార్చి 2024. ఆన్లైన్ రసీదు కోసం చివరి తేదీ ఇంకా వివరించలేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారం యొక్క ప్రింట్ అవుట్ మరియు పత్రాల శ్రీయ దృవీకరించబడిన కాపీలను కలిగి ఉన్న ఎన్వలప్ పై పోస్టు కోసం దరఖాస్తు అని రాసి కింది చిరునామాకు పంపాలి. చిరునామా:

రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ 216 రెండవ అంతస్తు లైబ్రరీ మరియు అడ్మిన్ బిల్డింగ్ AIIMS, మంగళగిరి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ పిన్ నెంబర్ :522503.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ రూపంలో అడగండి మీకు మేము 100% స్పందించి మీ డౌట్స్ కి క్లారిఫై ఇస్తాము

Notification Pdf

Application Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply