AP WDCW NOTIFICATION 2025 | తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ఉన్న శిశు సంక్షేమ శాఖ నుండి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటిలో ఉద్యోగాలను చూసుకున్నట్లయితే చైల్డ్ సైకాలజీ మరియు చార్లీ డెవలప్మెంట్ మరియు హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్, ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ నోటిఫికేషన్ లో వెలువరించారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను దిగువ ఇవ్వడం జరిగినది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులందరూ దిగువ ఇచ్చినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోగలరు. పూర్తి వివరాల కొరకు దిగువకు వెళ్లగలరు.
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2024 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ అప్లై విధానం :
- ✅ దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్స్ ఇవే :
- ✅ అప్లికేషన్ చివరి తేదీ :
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- ✅నోటిఫికేషన్ డౌన్లోడ్
- ✅ అప్లై ఫారం లింక్
- పోస్ట్ పేరు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPU), మొత్తం ఖాళీల సంఖ్య 01
✅ మొత్తం ఖాళీల సంఖ్య
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల సంఖ్య 01 ఉంది.
✅ విద్యార్హతలు :
వివిధ రకాలైనటువంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు అందరు కూడా అర్హులే.
✅ జీతం వివరాలు :
ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు మీరు గనక ఎంపిక అయితే నెలకు 44,023/- రూపాయల జీతంతో పాటు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
✅ వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రతి అభ్యర్థికి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చును.
✅ అప్లికేషన్ ఫీ :
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చును.
✅ అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ దిగువ భాగాన అప్లికేషన్ ఫామ్ ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
✅ ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఆ అభ్యర్థులందరికీ ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా మరియు పని అర్హత అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జిల్లాలోని WDCW ఆఫీసులో ఉద్యోగం ఇస్తారు.
✅ అప్లై విధానం :
క్రింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం నింపిన తర్వాత క్రింద చూయించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాఫీస్ అన్నింటిని అప్లికేషన్ ఫారం వెనకాల పెట్టి ఇక్కడ చెబుతున్నటువంటి అడ్రస్ కి వెళ్లి ఇవ్వండి.
అడ్రస్ : DWCWEO మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు E. G. తూర్పుగోదావరి జిల్లా.
✅ దరఖాస్తు కు కావలసిన సర్టిఫికెట్స్ ఇవే :
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం తో పాటు టెన్త్ మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ వాటితో పాటుగా కుల ధ్రువీకరణ పత్రాలు, మరియు స్టడీ సర్టిఫికెట్స్ అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ 28 జనవరి 2025 నుంచి 06 ఫిబ్రవరి 2025 వరకు అప్లై చేసుకోవచ్చును.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు మరియు ఓ బి సి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాల వయోపరిమితిలో వయసు సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.