Apollo Hospital Staff nurse Jobs 2024 : Application Link హైదరాబాదులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ ని ఈ వెబ్సైట్ కింది భాగంలో ఉంచడం జరిగింది. కావున ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్లు కింది భాగానికి వెళ్లి అప్లై లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ చేసుకొనే కంటే ముందు ఈ ఉద్యోగ సమాచారానికి పూర్తి సమాచారాన్ని చదవగలరు. పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు. పూర్తి వివరాలను కింద పొందపరచడం జరిగింది.
IMP Note :
- Staff nurse jobs are recruited as ANM and GNM and B.Sc Nursing post :
- 15000+Latest jobs 2024 Click Here
- 15248+Staff nurse jobs 2024 Click Here
- Vacancy Details :
- Educational Qualifications :
- Required Certificates :
- Important Dates :
- Application mode :
- Official notification Pdf:
- Official Website link :
- ✅ ముఖ్య గమనిక:
ఖాళీలా వివరాలు మొత్తం అపోలో హాస్పిటల్ ప్రకారం సంఖ్య పరంగా తెలియ జేయలేదు. కానీ అప్లికేషన్ లు మాత్రం జరుగుతున్నాయి.Apollo Hospital Staff nurse Jobs 2024 : Application Link
Bsc / ఏదైనా నర్సింగ్ సమానత డిగ్రీ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.Apollo Hospital Staff nurse Jobs 2024 : Application Link
- అప్లికేషన్ చేసుకునే సమయంలో కావలసినటువంటి ధ్రువ పత్రాలను రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి.
- కావలసిన సర్టిఫికెట్లు మరియు అప్లికేషన్ లింకును కింది భాగంలో పెట్టడం జరిగింది.
- Application Form
- 10th memo
- Inter memo
- All Qualifications Certificates (B.Sc nursing)
- State or Central Registered Council Certificates (Nursing,paramedical,medical)
- EX Servicemen Certificate (Only EX service men)
- PWD Certificate (If PWD)
- 2 Pass port Size photos.
- Apollo Hospital Staff nurse Jobs 2024 : Application Link
- Application Starting Date : 10/12/2024
- Application Last Date : 31/12/2024
- Application mode is Online .
- అప్లికేషన్ చేసుకునే విధానము ఆన్లైన్లో మాత్రమే చేసుకోవలెను.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.