Apollo Hospital Staff nurse Jobs in Hyderabad 2025 : హైదరాబాదులో ఉన్నటువంటి అపోలో హెల్త్ సిటీ క్యాంపస్ రోడ్ నెంబర్ 92 జూబ్లీహిల్స్ మరియు ఫిలింనగర్ నందు ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని దిగువ భాగాన ఇవ్వడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అందరు కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దిగువ భాగం వచ్చినటువంటి అప్లికేషన్ లింకుపై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
✅ మొత్తం ఖాళీల సంఖ్య
💥 ప్రత్యేకించి మొత్తం ఖాళీల సంఖ్యను వెలువరించలేదు కానీ వాళ్లకి అవసరము ఉన్నంతవరకు తీసుకోగలము అని తెలియజేయడం జరిగింది.
✅ విద్యార్హతలు :
💥 బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్న లేదంటే జిఎన్ఎమ్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.
✅ జీతం వివరాలు :
💥 జీతభత్యాలు మీ ఎక్స్పీరియన్స్ మరియు మీకు ఉన్నటువంటి పని అనుభవం ఆధారంగా చేసుకుని ఉంటుంది. 💥 ఫ్రెషర్స్ కి మాత్రం ₹25,000/- వేల రూపాయల జీతం మరియు ₹2,000/- కల్పించడం జరుగుతుంది.
✅ వయస్సు :
💥 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేసుకోవచ్చును.
✅ అప్లికేషన్ ఫీ :
💥 అప్లికేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఎలాంటి రిసెంబ్ చెల్లించాల్సిన అవసరం లేదు అందరికీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
✅ అప్లికేషన్ విధానం :
💥 అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలని అప్లికేషన్ లింకు దిగువ బాగాన ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింకుపై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
✅ ఎంపిక విధానం :
💥 అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫారం ని పరిశీలించిన తర్వాత మీ ఇమెయిల్ కి సెలెక్ట్ అయ్యారా లేదో తెలియజేసే మెసేజ్ ను పంపిస్తారు.
✅ అప్లై విధానం :
💥 అప్లికేషన్ లింకు దిగువ బాగానే ఇవ్వడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
💥 అప్లికేషన్ ప్రారంభ తేదీ 22 జనవరి 2025 నుంచి 28 ఫిబ్రవరి 2025 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకుని అవకాశం కలదు.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
💥 వయోపరిమితి 50 సంవత్సరాల వరకు అన్ని కులాలకు కలిపి ఉన్నది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.