You are currently viewing CSIR CLRI Notification 2025 | Degree | Diploma | ITI | 10 th Class | Jobs | Direct Apply link

CSIR CLRI Notification 2025 | Degree | Diploma | ITI | 10 th Class | Jobs | Direct Apply link

ఉద్యోగ నియామక సంస్థ :

CSIR CLRI Notification 2025 | Degree | Diploma | ITI | 10 th Class | Jobs | Direct Apply link : సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కి దరఖాస్తులు జరుగుచున్నవి. ఈ నోటిఫికేషన్ లో టెన్త్ + ఐటిఐ డిప్లమా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలను క్రింది భాగంలో పొందుపరచడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింది భాగంలో ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని చదివిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

15000+Govt jobs 2024 Click Here

పోస్ట్ ల వివరాలు :

  •  ఈ నోటిఫికేషన్ లో మొత్తం టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

మొత్తం ఖాళీల సంఖ్య

 మొత్తం పోస్టుల సంఖ్య 63 ఉన్నాయి.

విద్యార్హతలు :

10+ITI మరియు డిప్లొమా or ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును.

జీతం వివరాలు :

 ఈ ఉద్యోగాలకు నెలకు జీతం రూపాయలు 35,400/- నుంచి 1,12,400/- వరకు ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు :

 ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ గరిష్ట వయోపరిమితి 01.01.2025 నాటికి 28 సంవత్సరాలు ఉండి ఉండవలెను. ఎస్సీ ఎస్టీలకు ఐదు(5) సంవత్సరాల సడలింపు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు కల్పించారు.

అప్లికేషన్ ఫీ :

Sc/St/Pwd లకు అప్లికేషన్ ఫీజు లేదు.

 మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంది.

అప్లికేషన్ విధానం :

 అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులందరూ కూడా క్రింద ఇచ్చినటువంటి అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ లింకుని క్రింది భాగంలో ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం :

 అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ మొదటగా రాత పరీక్ష ఉంటుంది.తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాన్ని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అప్లై విధానం :

 అప్లై విధానం కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ లింకు క్రింది భాగంలో ఉంది ఒకసారి చెక్ చేయండి.

అప్లికేషన్ చివరి తేదీ :

 31 జనవరి 2025 నుంచి 01 మార్చి 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

1.టెలిగ్రామ్ గ్రూప్

2. వాట్సాప్ గ్రూప్

✅ Age Relaxation :

 వయోపరిమితి సడలింపు ఎస్సీ ఎస్టీలకు, PWD లకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీలకు మూడు సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం జరిగింది.

Official notification pdf :

Official website Link :

ముఖ్య గమనిక:

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.

ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply