You are currently viewing Disabled welfare loans 2025 : online apply for economic rehabilitation scheme 100% subsidy amount 50000

Disabled welfare loans 2025 : online apply for economic rehabilitation scheme 100% subsidy amount 50000

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

పథకం నియామక సంస్థ :

Disabled welfare loans 2025 : online apply for economic rehabilitation scheme 100% subsidy amount 50000 | తెలంగాణ ప్రభుత్వం ఓబి ఎంఎంఎస్ ద్వారా వికలాంగులందరికీ 100% సబ్సిడీతో లోన్లు ఇస్తున్నది. ఈ లోన్లతో వాళ్లు చిరు వ్యాపారాలను మరియు  వివిధ రకాలైనటువంటి వృత్తులను చేసుకొని బ్రతకడానికి అవకాశం కలదు. వీటికి 50 వేల రూపాయల నజరానా ఇవ్వడం జరుగుతున్నది. కావున అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ క్రింద తెలిపిన విధముగా అప్లై చేసుకోగలరు.

15000+Govt jobs 2024 Click Here

పథకం ల వివరాలు :

ఈ పథకము కేవలం తెలంగాణ లో ఉన్నటువంటి వికలాంగులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.

మొత్తం ఖాళీల సంఖ్య

ఈ పథకానికి ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చును కానీ మండలాల వారీగా కొద్ది సంఖ్యలో మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఎవరైతే నిజమైన అర్హులో వారికి మాత్రమే చెందడానికి దోహదపడుతుంది.

విద్యార్హతలు :

వీటికి అప్లై చేసుకోవడానికి ఇలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ వికలాంగులై ఉండి సదరం సర్టిఫికెట్ను పొంది ఉండవలెను.

పథకం యొక్క రూపాయల వివరాలు :

ఈ పథకం కింద 100% సబ్సిడీతో 50వేల రూపాయలు ప్రతి చిరు వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

వయస్సు :

కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి వికలాంగులై ఉంటే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీ :

అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కేవలం రూపాయలు ₹99/- తీసుకొని మేము మీకు అప్లై చేసి పెడతాము. అప్లై చేయడం కొరకు మాకు ఈ నెంబర్ కు సంప్రదించండి. 9603966950.

అప్లికేషన్ విధానం :

అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం ఆన్లైన్లో మాత్రమే అవకాశం కల్పించారు. ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫారం ని తీసుకెళ్లి మీ యొక్క ఎంపీడీవో ఆఫీసులో ఇవ్వవలెను.

ఎంపిక విధానం :

అర్హత మరియు ఆసక్తికరమైన అభ్యర్థులందరూ అప్లై చేసుకున్న తర్వాత మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీవో మరియు ఎంపీడీవో కార్యంలో ఉన్నటువంటి ఆఫీసులందరూ కలిసి ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థి ఉంటారో వాళ్ళకి నిర్ణయించడం జరుగుతుంది.. వీటితోపాటు బ్యాంకు యజమాని కూడా లోన్ ఇవ్వడంపై  సహకరించవలెను.

అప్లికేషన్ చివరి తేదీ :

అప్లికేషన్ చేసుకోవడానికి చివరిగా 12 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించడం జరిగింది.ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ క్రింద పొందపరచినటువంటి లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు ఒకవేళ మీకు గనక అప్లై చేసుకోవడానికి రాకపోతే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ 9603966950 నెంబర్ కి సంప్రదిస్తే మీకు మేము కేవలం ₹99/- రూపీస్ కే అప్లై చేసి పెడతాము.

✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

1.టెలిగ్రామ్ గ్రూప్

2. వాట్సాప్ గ్రూప్

ముఖ్య గమనిక:

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.

ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply