You are currently viewing District court Jobs in Tenangana 2025 : Rajanna sirisilla జిల్లా కోర్టులో ఉద్యోగాలు డైరెక్ట్ జాబ్ నో అప్లికేషన్ ఫీ

District court Jobs in Tenangana 2025 : Rajanna sirisilla జిల్లా కోర్టులో ఉద్యోగాలు డైరెక్ట్ జాబ్ నో అప్లికేషన్ ఫీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ఉద్యోగ నియామక సంస్థ :

District court Jobs in Tenangana 2025  రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టులోని ఉద్యోగాల భర్తీకై ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనిలో మూడు రకాలైనటువంటి ఉద్యోగం నోటిఫికేషన్లు ఉన్నాయి.పదవ తరగతి నుంచి ఏడవ తరగతి మధ్యలో పాస్ అయిన వాళ్లు మరియు డిగ్రీ పాసైన వారు  అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. ఆసక్తి కలిగిన అర్హత కలిగిన అభ్యర్థులందరూ దిగువ ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు.

15000+Govt jobs 2024 Click Here

పోస్ట్ ల వివరాలు :

మొత్తం పోస్టులో మూడు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అవి :

1. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : 01 ఉన్నాయి.

2. టైపిస్టు ఉద్యోగాలు : 01 ఉన్నాయి.

3. ఆఫీస్ అటెండెంట్  : 02 ఉన్నాయి.

 

మొత్తం ఖాళీల సంఖ్య

ఈ ఉద్యోగాలు మొత్తం ఖాళీల సంఖ్య సీనియర్ అసిస్టెంట్ 01 టైపిస్టు ఒకటి ఆఫీస్ సబ్ ఆర్డినేట్ అటెండర్ ఉద్యోగాలు రెండు 02  మొత్తం కలిపి (04) నాలుగు ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

విద్యార్హతలు :

సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మరియు టైపిస్టు ఉద్యోగాలకు డిగ్రీ పాసై ఉండవలెను.

మరియు ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలకు. 8 లేదా 7 లేదా 9 లేదా 10వ తరగతి పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.

జీతం వివరాలు :

సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 22,750 /-చెల్లిస్తారు. టైపిస్టు ఉద్యోగాలకు 19,500/- చెల్లిస్తారు. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలకు 15,600/- చెల్లిస్తారు.

వయస్సు :

తేదీ 01.07.2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉండవలెను. ఎస్సీ ఎస్టీ మరియు వయసులో వయోపరిమితి సడలింపు కల్పించడం జరిగింది ఆ విషయాలు కింది భాగంలో పెట్టడం జరిగింది.

అప్లికేషన్ ఫీ :

ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును.

అప్లికేషన్ విధానం :

ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవలెను కింద ఇచ్చినటువంటి అడ్రస్ కు మీ యొక్క అప్లికేషన్ ఫారం నింపి వాటి వెనకాల కొన్ని మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు పెట్టవలెను. మీరు పోస్ట్ చేయవలసినటువంటి చిరునామాను దిగువ భాగంలో ఇవ్వడం జరిగినది అలాగే ఏయే దృక్పత్రాల అవసరమో ఆ విషయాలు కూడా దిగువ భాగాన తెలియజేయడమైనది.

ఎంపిక విధానం :

మొత్తానికి 20 కన్నా ఎక్కువగా అప్లికేషన్ వచ్చినచో మీకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించడం జరుగుతా ఉంటది టైపిస్టు ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది.

అప్లై అడ్రస్ :

The District and session judge Rajanna sirisilla.

అప్లికేషన్ చివరి తేదీ :

అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 13 ఫిబ్రవరి 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.

✅ అప్లికేషన్ ఫారం వెనకాల పెట్టవలసిన ధ్రువ పత్రాలు :

1.మీరు పాసైన క్వాలిఫికేషన్ మెమోలు,

2. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్,

3. కులం సర్టిఫికెట్,

4. ఏడు నుంచి పదవ తరగతి పాస్ అయినటువంటి మేము అయినా సరే లేదంటే TC,

5. మీ సొంత చిరునామా రాసినటువంటి రెండు పోస్టల్ కవర్స్,

6. (3) మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.

 

✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

1.టెలిగ్రామ్ గ్రూప్

2. వాట్సాప్ గ్రూప్

✅ Age Relaxation :

ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ మరియు బీసీ వాళ్లకు ఐదు (05) సంవత్సరాల వయో సడలింపు కల్పించడం జరిగినది. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులందరికీ 10 సంవత్సరాల వయో సడలింపు ఇవ్వడం జరిగింది.

ముఖ్య గమనిక:

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.

ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply