-
✅ ఉద్యోగ నియామక సంస్థ :
IREDA Notification 2025 : న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ రైల్వే ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 63 మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు జరుగుచున్నవి. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులందరూ దిగువ భాగంలో పూర్తి వివరాలను పొందిపరిచాము ఆ వివరాలని పూర్తిగా చదివిన తర్వాత ఆసక్తి కలిగిన అర్హత కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోండి.
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉద్యోగాలు 02, జనరల్ మేనేజర్ ఉద్యోగాలు 05, అడిషనల్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు 06, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు 12, చీఫ్ మేనేజర్ ఉద్యోగాలు 04, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలు 09, మేనేజర్ ఉద్యోగాలు 09.
✅ మొత్తం ఖాళీల సంఖ్య
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులందరూ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మొత్తం పోస్టుల సంఖ్య 63 గా ఉంది.
✅ విద్యార్హతలు :
ఏదైనా సరే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్స్ లేదా రిస్క్ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ లేదా లీగల్ సర్వీసెస్ లేదా కార్పొరేట్ అఫైర్స్ అండ్ కంపెనీ సెక్రటరీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా, అడిషనల్ జనరల్ మేనేజర్ లేదా,డిప్యూటీ మేనేజర్ లేదా,ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నమెంట్ లేదా, హ్యూమన్ రిసోర్సెస్ ఈ విభాగాలలో సిఏ లేదా, సీఎంఏ లేదా, ఎంబీఏ లేదా, LAW డిగ్రీ లేదా, బిఈ లేదా, బీటెక్ లేదా, బిఎస్సి లేదా, ఎంటెక్ లేదా, సిఏ లేదా, పిజి డిప్లమా లేదా,ఎల్ఎల్ఎం చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే సంబంధిత విభాగాలలో కాస్త అనుభవం అయితే తప్పనిసరిగా చెప్పడం అయితే జరిగింది. అనగా ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులందరికీ కూడా మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.
✅ జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ మొదటి నెలలో రూపాయలు 50 వేల జీతం ఇస్తారు. 50 వేల నుండి రూపాయలు (₹3,00,000/-)మూడు లక్షల రూపాయల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
✅ వయస్సు :
తేదీ 07.02.2025 నాటికి 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు బిసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వయోపరిమితిలో సడలింపును అయితే ఇచ్చారు. సడలింపు విషయాలు కింది భాగంలో ఇవ్వడం జరిగింది.
✅ అప్లికేషన్ ఫీ :
దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ,పిడబ్ల్యుడి,ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఇంటర్నల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును మినహాయించారు. మిగతావాళ్లు అందరూ కూడా(1000/-) వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలెను.
✅ అప్లికేషన్ విధానం :
అప్లికేషన్ చేసుకునే విధానము కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషన్ లింకు ని దిగువ భాగంలో ఇవ్వడం జరిగినది ఆ లింకు పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.
✅ ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను మరియు విద్యార్హతలను అనుభవం ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ లిస్ట్ ని రిలీజ్ చేసి ఆ లిస్టు ప్రకారం మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిన తర్వాత మీ ఎంపికలు జరుగుతాయి.
✅ అప్లై విధానం :
అప్లికేషన్ విధానం కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలరు. అప్లికేషన్ లింక్ క్రింది భాగంలో ఇవ్వడం జరిగింది ఆ లింకు పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభవ తేదీ 18.01.2025 నుండి 07.02.2025 వరకు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చును.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు మరియు ఓబీసీలకు మూడు (03)సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.