NHM Eluru Staff nurse jobs application pdf 2025: శ్రీయుత కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్ హెచ్ ఎం విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ ఏలూరు జిల్లా ఏలూరు వారి ఆదేశంలో ప్రకారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ స్కీం నందు క్వాలిటీ అస్సరెన్స్ అండ్ ఆర్ బి ఎస్ కే డి ఈ ఐ సి ప్రోగ్రామ్స్ నందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది. క్రింద తెలిపిన ఉద్యోగ సమాచారం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ని అప్లికేషన్ చేసుకోగలరు. అర్హత గల అభ్యర్థులు కింద ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు తో పాటు తమ విద్యార్హతలు మరియు అన్ని సర్టిఫికెట్లు ఒక జిరాక్స్ సెట్ మరియు డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపాయలని క్రింద ఇచ్చిన అటువంటి అడ్రస్కు పే చేసి కింద ఇచ్చినటువంటి అడ్రస్ కు వచ్చి ఇవ్వగలరు. అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంభపు తేదీ మరియు చివరి తేదీని కింది భాగంలో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫారం వెనకాల తగిన అర్హత ధ్రువపత్రంలను జత చేయని యెడల మరియు దరఖాస్తుల యందు ఖాళీలను పూరించని యెడల మరియు డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయడల వారి దరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరంలో జరుపబడవు. పోస్టుల కాలేజ్ సంఖ్య తగ్గించుటకు పెంచుటకు అమలు చేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామకపు కమిటీ ఏలూరు జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది.

- Job Name : Staff Nurse (RBSK-DEIC)
- Per month Salary : 29,900/-
- Vacancies : 01
- Qualification : GNM or B.Sc Nursing with AP Registered Nursing Council.
- NHM Eluru Staff nurse jobs application pdf 2025 :Download now !
- Job Name : Medical Officer
- Per month Salary : 50,300/-
- Vacancies : 01
- Qualification : MBBS/MD
- NHM Eluru Staff nurse jobs application pdf 2025:Download now !
The Minimum age is 18 Years and the maximum age is 42 Years in terms of General Administration.Staff nurse jobs 2024.NHM Eluru Staff nurse jobs application pdf 2025 :Download now !
- Application Form ( given below)
- SSC memo
- Intermediate memo
- All Qualifying Pass Certificates
- Registration Certificate of Respective council of Telangana State.
- Latest caste Certificate issued by the concerned MRO of Telangana State.
- Study certificates from 1st Class to 7th Class Bonafids in Case of Private study residence certificate from the MRO of the TS
- Relevant Certificates from Quota of PH and EX service men and Sports and NCC
- 1 Pass port size photo duly pasted and Self Attested on the application form
- Acknowledgement Card .
- NHM Eluru Staff nurse jobs application pdf 2025:Download now !
- Issue of Notification by District Collector : 16/01/2025
- Start Date of receipt of Application : 16/01/2025
- Last Date of receipt of Application : 25/01/2025
- Scrutiny of Applications : 05/02/2024 to 12/02/2025
- Display of Provisional Merit List : 23/02/2025
- last Date of receipt of Objections and reply to candidates : 24/02/2025 to 28/02/2025
- Display of final merit list of Selection list : 29/02/2025
- Date of Counseling : 02/03/2025
- NHM Eluru Staff nurse jobs application pdf 2025 :Download now !
- Application forms along with the instructions can be downloaded below .
- Filled in application forms shall be submitted in person concerned section at DM&HO East ELURU District, Send registration post to Office of the District Medical and Health Office East Godhavari District.Selection Committee is not responsible for postal delays.
- Self attested copies of the following certificates should be enclosed along with the application form.NHM Eluru Staff nurse jobs application pdf 2025:Download now !
DD Address :
DM&HO East ELURU District
Download
Download
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.