NIRDPR Notification 2025 : హైదరాబాదులో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డేవలప్మెంట్ సంస్థ నుండి (NIRDPR) వివిధ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అందరు కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలన్నిటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయబోతున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని క్రింది భాగంలో ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.NIRDPR Notification 2025
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2024 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ అప్లై విధానం :
- ✅ అప్లికేషన్ చివరి తేదీ :
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- Official notification pdf :
- Official website Link :
- ✅ ముఖ్య గమనిక:
- వివిధ సబ్జెక్టులో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నందుకుగాను ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థి నుండి దరఖాస్తు నది కోరడం జరుగుతుంది.NIRDPR Notification 2025
✅ మొత్తం ఖాళీల సంఖ్య
మొత్తం ఖాళీలు 11 పోస్టులు ఉన్నాయి. పూర్తి సమాచారం పోస్టుల ఖాళీలవారీగా క్రింది భాగంలో నోటిఫికేషన్ పిడిఎఫ్ పొందుపరచడం జరిగింది.NIRDPR Notification 2025
✅ విద్యార్హతలు :
వివిధ సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ లేదా PHD చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. పూర్తి సమాచారానికి నోటిఫికేషన్ PDF లో చూడగలరు.
✅ జీతం వివరాలు :
ఒక్కొక్క పోస్టులను అనుసరించి 1,20,000 నుండి 2,50,000 వరకు జీతం కలిగి ఉన్నది.
✅ వయస్సు :
పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 50 సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చును.
✅ అప్లికేషన్ ఫీ :
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
మిగతా వాళ్ళందరూ కూడా 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
NIRDPR Notification 2025
✅ అప్లికేషన్ విధానం :
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కింద ఇచ్చినటువంటి లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.NIRDPR Notification 2025 .
✅ ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ రాత పరీక్ష ఉంటుంది మరియు మౌఖిక పరీక్ష అనగా ఇంటర్వ్యూ ని నిర్వహించడం జరుగుతుంది.
✅ అప్లై విధానం :
ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోగలరు.NIRDPR Notification 2025
✅ అప్లికేషన్ చివరి తేదీ :
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 16.2.2025.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
No.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.