NSPCL Notification 2025 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించిన సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి 33 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటిలో డిప్లమా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, C&I, కెమిస్ట్రీ, బి.ఎస్ సి ఇంజనీరింగ్ లో అర్హత కలిగి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని దిగువన ఇవ్వడం జరిగింది. పూర్తిగా తెలుసుకున్న వెంబడే ఈ యొక్క ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోండి.
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2024 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ అప్లై విధానం :
- ✅ అప్లికేషన్ చివరి తేదీ :
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- Official notification pdf :
- Official website Link :
- ✅ ముఖ్య గమనిక:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 33 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.NSPCL Notification 2025.
✅ మొత్తం ఖాళీల సంఖ్య
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు 33 ఉన్నాయి
✅ విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్లు డిప్లమా ఎలక్ట్రికల్, మెకానికల్, C&I, కెమిస్ట్రీ, Bsc ఇంజనీరింగ్ లో అర్హతలు కలిగి రెండు సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు.NSPCL Notification 2025.
✅ జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికీ నెలకు 60 వేల రూపాయల జీతము ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు ఆధారంగా అలవెన్స్ కూడా ఉంటాయి.NSPCL Notification 2025.
✅ వయస్సు :
18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం రోజు ప్రకారం వయోపరిమితి అనగా వయసు సడలింపు ఉంటుంది.NSPCL Notification 2025.
✅ అప్లికేషన్ ఫీ :
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
మిగతా వారందరూ కూడా 300 రూపాయలు నా రిఫండ్డబుల్ ఫీజు చెల్లించాలి.NSPCL Notification 2025.
✅ అప్లికేషన్ విధానం :
అప్లికేషన్ ను ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లింకు క్రింది భాగంలో పొంది పరచడం జరిగింది.NSPCL Notification 2025.
✅ ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ స్టేజ్ వన్ స్టేజ్ టు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. వాటి తర్వాత మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.NSPCL Notification 2025.
✅ అప్లై విధానం :
ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి కింద ఇచ్చినటువంటి లింకుపై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోండి.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
అప్లికేషన్ చేసుకోవడానికి 16 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అందరికీ AGE విషయంలో సడలింపు కలిగి ఉన్నది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.