You are currently viewing RRB Secunderabad Technician Jobs 2024:సికింద్రాబాద్ లోఐటిఐ ,ఇంటర్ ,degree, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
RRB TECNICIAN JOBS IN SECUNDERABAD

RRB Secunderabad Technician Jobs 2024:సికింద్రాబాద్ లోఐటిఐ ,ఇంటర్ ,degree, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

RRb Secunderabad ITI Technician Recruitment 2024: 744 Technician Grade 3 Jobs in RRB

అప్లికేషన్ ప్రారంభపు తేదీ మరియు అప్లికేషన్ చివరి తేదీ, పరీక్ష నిర్వహించే పరీక్ష తేదీ, ఎప్పుడు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు, పూర్తి అప్లికేషన్ విధానం, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కింది భాగంలో ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ పరిధిలో లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

RRB Secunderabad ITI Technician jobs 2024 : RRB Secunderabad Technician Jobs 2024:సికింద్రాబాద్ లోఐటిఐ ,ఇంటర్ ,degree, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. in a significant notification RRB Secunderabad under 2024 has announced a match you recruitment drive for technician grade 1 signal and technician grade 3 positions across all RRB s in india. This recruitment ends to fill a total of 9144 vacancies. There are 744 vacancies in RRB secunderabad recruitment 2024. Mode of application is online for this RRB Secunderabad technician recruitment 2024. Candidates selection for they RRB technician recruitment 2024 is based on Computer Based test only. Aspiring candidates can find detailed information regarding the exam pattern and syllabus for the RRB technician recruitment 2024 below.

ఈ యొక్క ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఉద్యోగాలని సెంట్రల్ వైస్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 9144 ఖాళీలు ఉండగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సంబంధించినటువంటి సికింద్రాబాద్లో మాత్రం 744 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.అప్లికేషన్ చేసుకునే విధానము కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకునే విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి అందరు కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆ యొక్క ఆన్లైన్ లింక్ ని కింది భాగంలో ఆ లింకుపై క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ను. పరీక్ష విధానము చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అనగా ఎలాంటి ఆఫ్లైన్లో నిర్వహించడం జరగదు. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే జరగడం జరుగుతుంది. ఇట్టి విషయాలు అన్నీ కూడా కింది భాగంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి నిశితంగా ఈ నోటిఫికేషన్ ని పరిశీలించిన తర్వాత క్రింది భాగంలో పెట్టినటువంటి అప్లికేషన్ లింకుపై క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లికేషన్ చేసుకోగలరు.

RRB Secunderabad Technician Jobs 2024

RRB Secunderabad Technician Jobs 2024 వయసు విషయానికి వచ్చినట్లయితే గ్రేడ్ వన్ సిగ్నల్ ఉద్యోగాలకు వచ్చేసి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 36 మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కేటగిరీల ప్రకారంగా వయసులో సడలింపు లు ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని కేటగిరీల వారిగా వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం జరిగింది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. అలాగే వారితోపాటు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపును ఇవ్వడం జరిగింది. మీరు మీ యొక్క వయోపరిమితిని నిర్ణయించుకునే తేదీ :01/04/202.

Unlimited Railway Jobs CLICK HERE

RRB Secunderabad Technician Jobs 2024

AGE LIMIT FOR technician Grade 1 Signal Jobs

RRB Secunderabad Technician Jobs 2024

AGE LIMIT FOR Technician Grade 3 jobs:

RRB Secunderabad Technician Jobs 2024

RRB Secunderabad Technician Jobs 2024 జీతభత్యాల గురించి మనం తెలుసుకున్నట్లయితే టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు :29200/- వివిధ రకాలైనటువంటి అలవెన్స్ను కల్పిస్తారు మొత్తానికి 60, 000/- రూపాయలు ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.

టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు :19,900/- అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి ప్రతి నెల 50,000/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజు జనరల్ కు మరియు ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరికీ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

SC/ST/EBC/PWD/Females/Transgenders: వీళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు చెల్లించి అప్లికేషన్ చేసుకోగలరు.

Salary details :

RRB Secunderabad Technician Jobs 2024

RRB Secunderabad Technician Jobs 2024 విద్యార్హతల విషయానికొచ్చినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉద్యోగాలకు ఫిజిక్స్ /ఎలక్ట్రానిక్స్ /కంప్యూటర్ సైన్స్ /ఐటి సబ్జెక్టులలో డిగ్రీ పాసై ఉండాలి. వీటికి సమానమైన అర్హత కలిగి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు విద్యార్హతలు వచ్చేసి ఎలక్ట్రిషన్ /వైర్ మెన్ డీజిల్ /మెకానిక్ డీజిల్/ ఎలక్ట్రికల్ మెకానిక్ /ఆర్ ఏ సి / సిఓపిఏ/ కార్పెంటర్ / పెయింటర్ /ఫిట్టర్ / వెల్డర్ / మెకానిస్ట్ /ఇంటర్ లో ఎంపీసీ ఫిజిక్స్ సైన్స్ సబ్జెక్టు ఉండి ఇంటర్ పాస్ అయిన వాళ్లు మరియు సంబంధిత సబ్జెక్టులో పాస్ అయిన వాళ్లందరికీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.

Qualifications:

RRB Secunderabad Technician Jobs 2024

సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్టులో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ ను బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

RRB Secunderabad Technician Jobs 2024 ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ విషయానికి వచ్చినట్టయితే

స్టేజ్ వన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం మార్కులు 100 మార్కులు ఉంటాయి. ఈ వంద మార్కులకు సమయం 90 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 90 నిమిషాలలో మీరు వంద మార్కుల 100 ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ విధానం వచ్చేసి మీరు మూడు మార్కులు తప్పుగా ఆన్సర్ ఇస్తే ఒక మార్కును తీసేయడం జరుగుతుంది. మొత్తం ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ లో మాత్రమే రావడం జరుగుతుంది.

మరి మినిమం రావాల్సినటువంటి మార్కులు కేటగిరీల వారిగా ఎన్నో చూద్దాం.

UR/EWS:40%

OBC:30%

SC:30%

ST:25%

ఫిజికల్ హ్యాండీక్యాప్స్ క్యాండిడేట్స్ కి 2 శాతం ప్రతి క్యాటగిరిలో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.

గ్రేడ్ వన్ సిగ్నల్ జాబ్స్ సంబంధించిన ప్రశ్న పత్రం ఏ విధంగా వస్తుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ పార్ట్ ని ఈ విధంగా ఉంటుంది.

జనరల్ అవేర్నెస్ :10 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ :15 మార్కులు

బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు అప్లికేషన్స్ :20 మార్కులు

మ్యాథమెటిక్స్ కు సంబంధించి: 20 మార్కులు

సైన్సు మరియు ఇంజనీరింగ్ సంబంధించి :35 మార్కులు

టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నాపత్రం ఏ విధంగా వస్తుంది.

జనరల్ అవేర్నెస్ : 10 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ : 25 మార్కులు

జనరల్ సైన్స్ : 40 మార్కులు

మ్యాథమెటిక్స్ : 25 మార్కులు

అప్లై చేసుకునే విధానం:

RRB Secunderabad Technician Jobs 2024 ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకున్నారో వాళ్లు ఆసక్తి కలిగిన వాళ్లు క్రింద అప్లికేషన్ సంబంధించినటువంటి లింకు ఉంది ఆ లింకు ప్యాక్ లిఫ్ట్ చేసి డైరెక్టర్ మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్/ అడ్మిట్ కార్డు /హాల్ టికెట్స్ మన వెబ్సైట్లో పొందపరచడం జరుగుతా ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో తరచూ విజిట్ చేస్తూ ఉండండి.

ముఖ్య గమనిక:

మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా సందేహాలు, సలహాలు ఉన్న లేదా ఇవ్వాలనుకున్న క్రింద కామెంట్ రూపం లో తెలియ జేయండి. మీకు 100 % మేము రెస్పాండ్ అవుతాము.

ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.

FAQs

  1. How much RRB Technician Salary ?

    Ans : 1. Technician Grade -1Signal –29,200/- + Allowance Total – 60,000/-
    2.Technician Grade – 3 – 19,900/- + Allowance Total – 50,000/-

  2. What is the RRB Technician Syllabus ?

    Ans: : Full details about RRB Technician Syllabus Pdf given up side in our website.Download and Read.

  3. What is the RRB Technician Application Dates ?

    Ans : 09/03/2024 to 08/04/2024

  4. What is the RRB Technician Qualifications ?

    Ans : 1. Technician grade 1 signal : Degree in Physics,Electronics, Computer science, IT,Or Instrumentation qualification having candidates is eligible to apply.
    2.Technician grade 3 post : ITI in Electrician or Mechanic or RAC or COPA or Carpenter or Painter or Fitter or Welder or Machinist or Inter MPC or 12th pass With Physics and Science or SSLC with completed \\apprenticeship Training.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Reply