Sainik School 6th and 9th Class 2025-2026 : 6 మరియు 9వ తరగతి ప్రవేశాలకు తెలంగాణలో నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసుకోవడానికి పూర్తి విధానాలను కింది భాగంలో ఉంచడం జరిగింది. అప్లికేషన్ సమయంలో కావాల్సిన ధ్రువపత్రాలను కింది భాగంలో తెలియజేయడం జరిగింది. పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు. డైరెక్ట్ గా అప్లికేషన్ లింకును కూడా పొందపరచడం జరిగింది కింది భాగంలో. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత ఆ లింకు పైకి లిఫ్ట్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.
IMP Note :
- Sainik School : 6 మరియు 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- 15000+Latest jobs 2024 Click Here
- 15248+Staff nurse jobs 2024 Click Here
- Vacancy Details :
- Educational Qualifications :
- Required Certificates :
- Important Dates :
- Application mode :
- Official notification Pdf:
- Official Website link :
- ✅ ముఖ్య గమనిక:
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ఉ లో ఉన్నటువంటి 5వ మరియు 8వ తరగతి చదివిన విద్యార్థులు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చును.
- అప్లికేషన్ చేసుకునే సమయంలో కావలసినటువంటి ధ్రువ పత్రాలను రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి.
- కావలసిన సర్టిఫికెట్లు మరియు అప్లికేషన్ లింకును కింది భాగంలో పెట్టడం జరిగింది.
- Application Form
- విద్యార్థి Cast సర్టిఫికెట్
- విద్యార్థి ఇన్కమ్ సర్టిఫికెట్
- విద్యార్థి నాలుగో తరగతి బోనాఫైడ్
- 100 రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేయడం
- Aadhar Card and ration card
- PWD Certificate (If PWD)
- 1 Pass port Size photos.
- ఓబీసీ సర్టిఫికెట్
- Sainik School 6th and 9th Class 2025-2026
- Application Starting Date : 24/12/2024
- Application Last Date : 13/01/2025
- చివరి తేదీ అయిపోయిన తర్వాత పొడగించే అవకాశం కూడా కలదు.
- EXAM DATE : త్వరలోనే నోటిఫికేషన్ లో విడుదల చేస్తారు తెలిసిన వెంబడి మీకు అప్డేట్ ఇస్తాము.
- అభ్యర్థి మరింత సమాచారానికి లేదా ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్ లు సంప్రదించవచ్చు.
- పిడిఎఫ్ నోటిఫికేషన్ కింది భాగంలో ఉంది డౌన్లోడ్ చేసుకోగలరు.
- Sainik School 6th and 9th Class 2025-2026
- Application mode is Online .
- అప్లికేషన్ చేసుకునే విధానము ఆన్లైన్లో మాత్రమే చేసుకోవలెను.
- TG V CET 2025-2026
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.