5,348 స్టాఫ్ నర్స్ మరియు మెడికల్ ఉద్యోగాలను జూన్ నెలలో భర్తీ చేయబోతున్నారు. పూర్తి వివరాలు క్రింద తెలిపాము క్లుప్తంగా చూడండి.
Staff Nurse Jobs 5348 Vacancies వైద్య ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిని ఇచ్చింది. అనగా ఈ యొక్క పూర్తి నోటిఫికేషన్ను జూన్ నెలలో మొత్తం క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఏది ఏమైనా ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అటువంటి పూర్తి సమాచారం అనగా అప్లికేషన్ మరియు పరీక్ష తేదీల వివరాలు, నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తరలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల తర్వాతే ఈ యొక్క నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్య శాఖ వర్గాలు అంచనా వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ని విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ పోస్టులలో అత్యధికంగా వైద్య విద్యా సంచాలకులు అనగా DME విభాగం పరిధిలో 1.255, ప్రజా ఆరోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM లో 34, MNJ కాన్సర్ఆ సుపత్రి పరిధిలో 212 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో ఆ డిపార్ట్మెంట్ లకు సంబంధించినటువంటి ప్రతి విభాగంలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ తో నోటిఫికేషన్ మనకు త్వరలోనే రాబోతుంది.Staff Nurse Jobs 5348 Vacancies.
తెలంగాణ వైద్య విధాన పరిధిలో: ఫిజియోథెరపిస్ట్-13, ANM-85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు -617, స్టాఫ్ నర్సులు -332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు -6, ల్యాబ్ టెక్నీషియన్లు -136, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2-66
MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనస్తేషియా -4, బయో కెమిస్ట్రీ-1, డెంటల్ సర్జరీ-1, ENT -1, గైనకాలజీ -2, మెడికల్ ఆంకాలజీ -4, మైక్రో బయాలజీ -1, మాలిక్యులర్ ఆంకాలజీ -1, న్యూక్లియర్ మెడిసిన్-2, ఆప్తమాలజీ -1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ -2, పాతాలజీ -2, ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టివ్ సర్జరీ -2, రేడియో లాజికల్ ఫిజిక్స్ -4, రేడియాలజీ-2, రేడియో థెరపీ -4, సర్జికల్ ఆంకాలజీ -6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్సఫ్యూజన్ మెడిసిన్ -1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ -2, సివిల్ అసిస్టెంట్ సర్జన్( అనస్తేషియా )-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ సైటోపాథాలజీ -2, లెక్చరర్ నూక్లియర్ అంకాలజీ -1, లెక్చరర్ న్యూక్లియర్ మెడిసిన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టి -3, బయో మెడికల్ ఇంజనీర్ -2, స్టాఫ్ నర్స్-80, ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 -8, మౌల్డ్ టెక్నీషియన్ -1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్-2, రేడియో థెరపీ టెక్నీషియన్ -10, టెక్నీషియన్లు -5, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్లు -5, థియేటర్ అటెండెంట్ లు -5, డెంటల్ టెక్నీషియన్-1, ఈ సిజి టెక్నీషియన్-2, ల్యాబ్ టెక్నీషియన్-8, మెడికల్ ఫిజిసిస్ట్ -5, మెడికల్ రికార్డు అసిస్టెంట్ -3, రేడియో గ్రాఫర్ సిటీ టెక్నీషియన్ -2, రేడియోగ్రాఫర్ మోమోగ్రఫీ టెక్నీషియన్ -1, రేడియోగ్రాఫర్ MRI టెక్నీషియన్ -2, రేడియోగ్రాఫర్ ఆర్ టి టెక్నీషియన్ -5, వీడియో గ్రాఫర్ -6, సోషల్ వర్కర్-6.
పై ఖాళీలన్నియు త్వరలోనే భర్తీ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులందరూ త్వరలోనే రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్ గురించి మీరు క్లుప్తంగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ వెబ్సైట్ ని తరచూ గా ఓపెన్ చేసి చూస్తూ ఉoడండి.
విభాగాల వారీగా మీకోసం పూర్తీ వివరాలతో ఉద్యోగ ఖాళీల వివరాలు:
ప్రజా ఆరోగ్య సంచాలకుల విభాగంలో Jobs Vacancies :
Name of The Posts
No of Vacancies
సివిల్ అసిస్టెంట్ సర్జన్
351
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2
193
స్టాఫ్ నర్స్
31
Staff Nurse Jobs 5348 Vacancies
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో Jobs Vacancies :
Name of The Posts
No of Vacancies
జూనియర్ ఎనాలసిస్ట్
11
Staff Nurse Jobs 5348 Vacancies
ఆయుష్ విభాగంలో Jobs Vacancies :
Name of The Posts
No of Vacancies
టెక్నికల్ అసిస్టెంట్ ఆయుర్వేద
06
టెక్నికల్ అసిస్టెంట్ యునాని
05
లెక్చర ఆయుర్వేద
01
లెక్చరర్ హోమియో
10
మెడికల్ ఆఫీసర్ లీవ్ రిజర్వ్
01
Staff Nurse Jobs 5348 Vacancies
IPM Deportment Jobs Vacancies :
Name of The Posts
No of Vacancies
సివిల్ అసిస్టెంట్ సర్జన్
04
లాబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ -2 లోకల్ క్యాడర్
06
లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 2 స్టేట్ క్యాడర్
01
లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్
07
వ్యాక్సినేటర్
01
స్టాఫ్ నర్స్
01
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2
01
జూనియర్ అనలైసిస్ట్ లోకల్ క్యాడర్
02
జూనియర్ ఎన్రాలసిస్ట్ స్టేట్ క్యాడర్
11
Staff Nurse Jobs 5348 Vacancies
Staff Nurse Jobs 5348 Vacancies DME Vacancies :
Name of The Posts
No of Vacancies
సిటీ స్కాన్ టెక్నీషియన్
06
డెంటల్ హైజినిస్ట్
03
ECG టెక్నీషియన్
04
EEG టెక్నీషియన్
05
అనస్తేషియా టెక్నీషియన్
93
ఆడియో విజువల్ టెక్నీషియన్
32
ఆడియో మెట్రి టెక్నీషియన్
18
బయో మెడికల్ టెక్నీషియన్
11
డెంటల్ టెక్నీషియన్
53
రేడియోగ్రఫీ టెక్నీషియన్
19
ఆఫ్తోమెట్రిస్ట్
20
స్టెరిలైజేషన్ టెక్నీషియన్
15
ఫిజియోథెరపిస్ట్
33
అసిస్టెంట్ ప్రొఫెసర్
555
నాన్ మెడికల్ అసిస్టెంట్
17
రేడియో లాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ రిజిస్ట్ లెక్చరర్
05
ఫర్ఫ్యూజనిస్ట్
03
లైబ్రేరియన్
14
ఫిజికల్ డైరెక్టర్
05
క్లినికల్ సైకాలజిస్ట్
02
స్పీచ్ పాథాలజిస్ట్
01
చైల్డ్ సైకాలజిస్ట్
21
ఇమ్నాలజిస్ట్
01
సివిల్ సర్జన్ అసిస్టెంట్
80
మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2
95
స్టాఫ్ నర్సులు
1,545
స్టాటిస్టియన్
20
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2
125
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2
420
Staff Nurse Jobs 5348 Vacancies
తెలంగాణ వైద్య విధాన పరిధిలో Jobs Vacancies :
Name of The Posts
No of Vacancies
ఫిజియోథెరపిస్ట్
13
ANM
85
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
617
స్టాఫ్ నర్సులు
332
డెంటల్ అసిస్టెంట్ సర్జన్
06
ల్యాబ్ టెక్నీషియన్
136
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2
66
Staff Nurse Jobs 5348 Vacancies
MNJ క్యాన్సర్ ఆసుపత్రిలోJobs Vacancies :
Name of The Posts
No of Vacancies
అనస్తేషియా
04
బయో కెమిస్ట్రీ
01
డెంటల్ సర్జరీ
01
గైనకాలజీ
02
మెడికల్ ఆంకాలజీ
04
మైక్రో బయాలజీ
01
మాలిక్యులర్ ఆంకాలజీ
01
న్యూక్లియర్ మెడిసిన్
02
ఆప్తమాలజీ
01
పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్
02
పాతాలజీ
02
ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టివ్ సర్జరీ
02
రేడియో లాజికల్ ఫిజిక్స్
04
రేడియాలజీ
02
రేడియో థెరపీ
04
సర్జికల్ ఆంకాలజీ
06
బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్సఫ్యూజన్ మెడిసిన్
01
సివిల్ అసిస్టెంట్ సర్జన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
మీకు ఈ పై నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉన్నా క్రింది భాగంలో కామెంట్ రూపంలో అడగండి మీకు 100% మేము రెస్పాండ్ అవుతాము.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.
FAQs :
What is Staff nurse Qualification ?
Ans : Gnm or Bsc. Nursing
What Does a Staff nurse do ?
Ans : Staff nurse works as nurse Duties in the hospital like a give the injection ,put the Glucose bottles and check the BP etc..for the Hospital Patients.
How many Staff nurse Jobs Vacancies in the Notification ?
Ans : 5,348 Staff Nurse,Medical,DME Jobs Is Available in this Notification.
Pingback: UPSC(Esic) 1930 Staff Nurse,GNM Jobs 2024:Apply,Exam,Dates