TATA Memorial Staff Nurse Jobs inVishakapatnam :ప్రభుత్వ సంస్థతో అనుబంధం గా ఉన్నటువంటి టాటా మెమోరియల్ సెంటర్ క్యాన్సర్ సెంటర్ నుంచి స్టాఫ్ నర్స్ మరియు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్లు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రాల్లో నియామకం ఉంటుంది. ఈ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో కలదు. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని దిగువభాగాన్ని ఇవ్వడం జరిగినది. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ విధానం మరియు జీతా బత్యాలు, వయసు వగైరా అన్ని సమాచారం దిగువ బాగాన ఇవ్వడం జరిగినది.
- మెడికల్ ఆఫీసర్
-
అసిస్టెంట్ మెడికల్ సూపర్డెంట్
-
మెడికల్ ఫిసిసిస్ట్
-
ఆఫీసర్ ఇంచార్జ్
-
సైంటిఫిక్ అసిస్టెంట్
-
క్లినికల్ సైకాలజిస్ట్
-
టెక్నీషియన్
-
నర్సింగ్ సూపర్డెంట్
-
ఫిమేల్ నర్స్
-
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
-
అకౌంట్స్ ఆఫీసర్
-
అసిస్టెంట్
-
లోయర్ డివిజన్ క్లర్క్
-
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
-
అటెండెంట్
-
ట్రేడ్ హెల్పర్
✅ మొత్తం ఖాళీల సంఖ్య
మొత్తం ఖాళీల సంఖ్య 26 రకాలైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం ఖాళీలు 36ఉన్నాయి.
✅ విద్యార్హతలు :
పోస్ట్ ను అనుసరించి పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు మరియు బిఎస్సి నర్సింగ్ / జిఎన్ఎమ్ పాస్ అయిన వాళ్లు మరియు ఎంబిబిఎస్ /DNB పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి మీ అర్హతకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును.మరింత లోతైన సమాచారం కావాలనుకునే వారికి దిగువ భాగాన అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని పొందుపరచడం జరిగింది.
✅ జీతం వివరాలు :
మీ పోస్టులను అనుసరించి రూపాయలు 37,400 /-నుంచి 1,50,000 /-వరకు జీతభత్యాలను ఇవ్వబడును.
✅ వయస్సు :
వివిధ ఉద్యోగాలను అనుసరించి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.
✅ అప్లికేషన్ ఫీ :
ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి మరియు ఎక్స్ సర్వీస్మెన్ అందరు కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళు అందరు కూడా ₹300/- రూపాయలు ఆన్లైన్లో పే చేయవలెను.
✅ అప్లికేషన్ విధానం :
అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవలెను. మేము కూడా అప్లై చేస్తున్నాము మీకు అప్లికేషన్ చేయాలి అనుకుంటే మాకు సంప్రదించండి 9603966950 నెంబర్ కి కేవలం ₹99/- రూపాయలకే అప్లై చేయబడును.
✅ ఎంపిక విధానం :
ఎంపిక విధానం మొదటగా వ్రాత పరీక్ష ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
✅ అప్లై విధానం :
అప్లికేషన్ ని కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన వాళ్లకి క్రింది భాగంలో అప్లికేషన్ లింక్ ని పొందుపరిచాము ఆ యొక్క అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేసి పెట్టాలి అని అంటే మాకు కాంటాక్ట్ అవ్వండి 9603966950 నెంబర్ కి కేవలం ₹99/– రూపాయలకే అప్లై చేయబడును.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి.10.2025 వరకు అప్లై చేసుకోవచ్చును.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఎస్సీ ఎస్టీలకు( 5)ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీలకు మూడు(3) సంవత్సరాలు మరియు పిడబ్ల్యూటీ వాళ్లకు (10)పది సంవత్సరాల వయోపరిమితి సడలింపును కలిగించారు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.