GMC STAFF NURSE JOBS 2025 | GMC 2025 బర్ములా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవలెను. ఆన్లైన్ అప్లికేషన్ లింకు దిగువ భాగాన ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారంతో కూడినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని దిగువ భాగంలో పొందపరచడం జరిగింది. దిగువ భాగానికి వెళ్లి అప్లికేషన్ లింకుపై క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2024 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ అప్లై విధానం :
- ✅ అప్లికేషన్ చివరి తేదీ :
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- ✅నోటిఫికేషన్ డౌన్లోడ్
- ✅ అప్లై Link
- ✅ ముఖ్య గమనిక:
- జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టుల ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోగలరు.
✅ మొత్తం ఖాళీల సంఖ్య
ఈ నోటిఫికేషన్ లో మొత్తం జూనియర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఖాళీలు 07 ఉన్నాయి.
✅ విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులందరికీ GNM లేదా Bsc నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చును.
✅ జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ప్రతి నెల స్టార్టింగ్ నుంచి 25,500/- నుంచి 81,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
✅ వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులందరికీ 18 నుంచి 63 సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
✅ అప్లికేషన్ ఫీ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన అటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ 350/- రూపాయలు పే చేయవలెను.
✅ అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ లింకు దిగువ భాగాన ఇవ్వడం జరిగింది.
✅ ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ రాత పరీక్ష ఉంటుంది మరియు మెరిట్ లిస్టు ఆధారంగా చేసుకొని మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
✅ అప్లై విధానం :
అప్లికేషన్ విధానం ఆన్లైన్లో మాత్రమే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ లింకు దిగువ బాగానే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ లింకు మీద క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
✅ అప్లికేషన్ చివరి తేదీ :
అప్లికేషన్ చేసుకోవడానికి ముఖ్య తేదీలు 01 ఫిబ్రవరి 2025 నుంచి 21 ఫిబ్రవరి 2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
NO
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.