నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దానిలో భాగంగా ఎవరయితే ఆసక్తి గ వున్నారో వాళ్లందరికీ కూడా అప్లై చేసుకొనే అవకాశం వుంది. ఈ మంచి అవకాశాన్ని వినియోగించు కొండి. అందులో భాగంగా ఉద్యోగాలు వచ్చేసి స్టాఫ్ నర్స్, ట్రాన్స్ లేటర్ ,అసిస్టెంట్ ,స్టెనోగ్రాఫేర్ ,MTS,సూపెర్వైసేర్ ,జూనియర్ సెక్రెటేరియన్ మరియు వివిధ రకాలైన ఉద్యోగాల భర్తీ కై నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
Navodhaya vidyalaya Samiti has released Under The Recruitment Driver for Non Teaching Various Post 2024.Those candidates Who are interested in this Navodaya Vidyalaya Staff Nurse,ASO,Translator, Assistant, Stenographer, MTS,supervisor, Junior secretariat Assistant JSA, Electrician and Other Post recruitment Exam can apply online from As per Schedule.. Read the notification for recruitment eligibility,Post information,selection procedure, age limit,pay scale and all other information.Navodaya Non Teaching jobs
త్వరలోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది కాబట్టి మన వెబ్సైటు ని ఎప్పటికి అప్పుడు సందర్శించండి.అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మరియు ప్రారంభపు తేదీ మొత్తం కూడా మనకు త్వరలో తెలుస్తుంది.ఇగ బోతే ఎక్సమ్ తేదీ వచ్చేసి మనకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉంటుంది.అడ్మిట్ కార్డ్స్ ఎక్సమ్ డేట్ కంటే ముందు విడుదల చేస్తారు.
మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫి వచ్చేసి స్త్రీ లకు స్టాఫ్ నర్స్ పోస్ట్ లకు గాను 1500, మరియు మిగతా వాళ్లందరికీ 1000,రూపాయలు మరియు ఎసి ఎస్టీ వికలాంగులకు 500, రూపాయలు అప్లికేషన్ చేసుకోవడానికి మీరు కట్టవలెను.కానీ మీరు పే చేయవలసిన విధానం వచ్చేసి ఆలీనే ద్వారా మాత్రమే పే చేయవలసి వుంది అది కూడా డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/ ద్వారా మాత్రమే చెల్లించ వలెను.
Post Name | Total Posts | Qualification |
---|---|---|
Female Staff Nurse | 121 | Bachelor Degree in Nursing with Registered with any sate Nursing Council. Age Limit : 35 years maximum. |
Assistant section Officer ASO | 05 | Bachelor Degree in Any stream in Any Recognized University in India. 3 years Experience Age Limit : 23-33 years Maximum. |
Audit Assistant | 12 | Bachelor Degree in Commerce B.come in Any Recognized University in India. Age limit :18-30 Years Maximum. |
Junior Translation Officer | 04 | Master Degree in Hid hi with English as a Compulsory subject in degree level OR Master degree in English with Hindi as a compulsory Subject Degree in any subject other than Hindi or English ,with English medium and Hindi as a compulsory or elective Subject or as the medium of a examination t the Degree level OR Age Limit :32 Years Maximum. |
Legal Assistant | 01 | Bachelor Degree in Law (LLB) 3 Years Experience of Handling Legal Cases. Age Limit : 23-35 Years. |
Stenographer | 23 | 10+2 intermediate exam in any recognized board in India. Description :10 Meter at 80 WPM Transcription : 50 MTs English, 65 Mts Hindi Age limit : 18-30 Years. |
Computer Operator | 02 | BE/b.tech /B.sc/ BCA in Cpmputer science / IT Age limit : 18-30 Years. |
Catering Supervisor | 78 | bachelor degree in hotel management OR certificate in category with 10 years service in defense services. more details read the notification . Age limit : 35 years maximum. |
Junior Secretariat Assistant | 21 | 10+2 intermediate exam in any recognized board in India. typing speed 30 WPM in English OR 25 WPM in Hindi Age Limit : 18-40 Years. |
Junior Secretariat Assistant JNV cadre | 360 | 10+2 intermediate exam in any recognized board in India. typing speed 30 WPM in English OR 25 WPM in Hindi Age Limit : 18-40 Years. |
Electrician Cum Plumber | 128 | class 10 high school with ITI Certificate in electrician or wire-man/Plumbing and 2 years experience. age limit :18-27 Years Maximum. |
Lab Attendant | 161 | class 1 high school with diploma in laboratory technique or 10+2 intermediate with science stream. age limit :180-30 Years. |
Mess Helper | 442 | class 10 high school exam passed in any recognized board in India. with 5 years experience. age limit : 18-30 years. |
Multi Tasking Staff MTS | 19 | class 10 high school exam passed in any recognized board in India. age limit : 18-30 years. |
- Navodaya Non Teaching jobs various nit teaching recruitment 2024. candidate can apply between dates available soon.
- candidate read the notification before apply the recruitment jobs application form in NVS non teaching MTS, Junior secretarial assistant staff nurse, lab attendant, electrician and other various not teaching post recruitment 2024.
- Navodaya Non Teaching jobs kindly check and collect the all contentment eligimility, ID proof Adrss details ,basic Details.Navodaya Non Teaching jobs
- kindly ready scan document related to recruitment form-photo,sign , ID proof ,etc..
- Navodaya Non Teaching jobs before submit the application form must check the preview and all column carefully.
- if candidate are required to painting the application fee ,must pay and complete you form.
- Take a print out of final submitted form.Navodaya Non Teaching jobs
- Navodaya Non Teaching jobs నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకునే డేట్స్ అతి త్వరలోనే వస్తుంది. కాబట్టి అందరూ కూడా రెడీ గ వుండండి.
మీరు అప్లికేషన్ చేసుకునే ముందు మరొకసారి ఈ నోటిఫికేషన్ ను పూర్తి గ చదువు కొండి . - పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది.మీకు అర్థం అయ్యే విధంగా నోటిఫికేషన్ మొత్తం పరిశీలించి తాయారు చేయడం జరిగింది.
- మరి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నారో వాళ్ళు అందరూ మీ యొక్క మెమోలు, స్టడీ సర్టిఫికెట్స్ ,ఆధార్ డీటెయిల్స్ మరియు బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా సరిగ్గా మీ తో పెట్టుకొని అప్లై చేసుకోండి .
- వాటితో పాటు మీ యొక్క ఫోటో పాస్ పోర్ట్ సైజు మరియు మీ సంతకం స్కాన్ చేయవలసి వస్తుంది.మీరు అప్లికేషన్ పూర్తీ గ మరొక సరి చెక్ చేసుకోండి సబ్మిట్ చేసేముందు.
- ఫి కట్టే ముందు మరొకసారి మీ పూర్తి డీటెయిల్స్ సరిగ్గా ఉన్నవో లేవో చెక్ చేసుకోండి.దాని తరువాత మీ యొక్క ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ ఫార్మటు ను ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.
Particulars | Application Fee |
---|---|
For Female Staff Nurse : | 1500/- |
For all Other Posts : | 1000/- |
SC/ST/PH/: | 500/- |
Pay Mode : | Pay the Exam Fee Through Debit card/Credit card/Net Banking Only. |
Particulars | Important Dates |
---|---|
Application Begin | 22/032024 |
Last Date for application in Online | 30/04/2024 |
Pay Exam fee Last Date | 30/04/2024 |
Correction in particulars Date | 02/05/2024 -04/05/2024 |
Exam Date | Will be announced soon |
Admit card Available | Will be announced soon |
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.
-
NVS Telangana?
Ans : Yes Nvs is have a Telangana and Andrapradhesh also
-
NVS This notification is 2024 ?
Ans : Yes this notification year is 2024
-
NVS Exam Date ?
Ans : will be soon announced .
-
NVS Admit card?
Ans : will be soon announced.
-
NVS is Government or Private Sector ?
Ans : NVS is government sector.
Pingback: Teaching jobs near me: Apply Now Ap and Telangana 2024-2025
Nursing gnm complete
THEN APPLY NOW
Sum central government departments not taking this much high fee ?
YES
Pls less the apployee fee
YES