Supreme Court Junior court Assistant jobs 2025 : సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చును. పూర్తి వివరాలను దిగువ భాగం లో ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారాన్ని చూసిన తర్వాత అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోగలరు.
IMP Note :
- ✅ ఉద్యోగ నియామక సంస్థ :
- 15000+Govt jobs 2025 Click Here
- ✅ పోస్ట్ ల వివరాలు :
- 💥 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్
- ✅ మొత్తం ఖాళీల సంఖ్య
- ✅ విద్యార్హతలు :
- ✅ జీతం వివరాలు :
- ✅ వయస్సు :
- ✅ అప్లికేషన్ ఫీ :
- ✅ అప్లికేషన్ విధానం :
- ✅ ఎంపిక విధానం :
- ✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- ✅ Age Relaxation :
- ✅నోటిఫికేషన్ డౌన్లోడ్
- ✅ అప్లై Link
- ✅ ముఖ్య గమనిక:
✅ మొత్తం ఖాళీల సంఖ్య
💥 మొత్తం పోస్టుల సంఖ్య 241.
✅ విద్యార్హతలు :
💥 ఏదైనా సరే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయితే చాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 💥 కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండవలెను. నిమిషానికి 35 పదాలు టైప్ చేయవలెను.
✅ జీతం వివరాలు :
💥 అన్ని అలవెన్స్లు కలుపుకొని నెలకు జీతం : 72,040/-
✅ వయస్సు :
💥 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వయస్సు సడలింపు కూడా ఉంది. పూర్తి వివరాలు దిగువ భాగాన ఇవ్వడం జరిగినది.
✅ అప్లికేషన్ ఫీ :
💥 జనరల్ మరియు ఓబిసి మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకి ₹1000 /-
💥 ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండీక్యాప్స్ వాళ్ళకి 250/- రూపాయలు.
✅ అప్లికేషన్ విధానం :
💥 అప్లికేషన్ ని ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ ని దిగువ భాగాన ఇవ్వడం జరిగినది. దిగివచ్చిన అప్లికేషన్ లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.
✅ ఎంపిక విధానం :
💥 రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
✅అప్లికేషన్ చివరి తేదీ :
💥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05.02.2025.
💥 అప్లికేషన్ చివరి తేదీ : 08.03.2025.
✅ ఇలాంటి ఉద్యోగాల కోసం మన Telegram or whats app గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
💥 సుప్రీంకోర్టు విధి విధానాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్స్ అభ్యర్థులందరికీ వయపరిమితులో సడలింపు కలదు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మరియు ఫామిలీ మెంబెర్స్ కి అందరికి తెలిసెల ఇప్పుడే షేర్ చేయండి.మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమయినా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ రూపం లో అaడగండి నేను మీకు రెస్పొండ్ అవుతాను.
ఎప్పటికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల” UPDATED ” ఉద్యోగ నోటిఫికేషన్ లను ప్రతీ నిరుద్యోగికి అందించడం జరుగుతుంది.